Chief Justice of India NV Ramana retire from office on Friday.CJI gets emotional while speaking at an event organised by the Delhi High Court Bar Association | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయబోతోన్నారు. 2014 ఫిబ్రవరి 17వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు.సాధ్యమైనంత వరకు తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులను నిర్వర్తించానని భావిస్తున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి అత్యున్నత స్థానాన్ని అందుకున్న తెలుగువాడ.
#CJINVRamanaretirement
#NvRamanaSpeech
#SupremeCourt
#newdelhi
#BJP
#సీజేఐ ఎన్వీ రమణ
#సుప్రీంకోర్టు